ఖమ్మం జిల్లా సిపియం పార్టీ సీనియర్ నాయకులు సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా,ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం AIKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా cpim పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన కామ్రేడ్ సామినేని రామారావు గారు గుర్తు తెలియని కిరాయి గుండాలు కత్తులు గొడ్డలితో తెల్లవారుజామున చేసిన దాడిలో దారుణహత్య కు గురయ్యారు గ్రామంలో సిపిఎం పార్టీని సైదాంతికంగా ఎదుర్కోలేని పిరికిపంద చర్య.హత్య రాజకీయాలతో సిపిఎం ఎదుగుదలను అడ్డుకోలేరు అని సిపిఎం నాయకులు అన్నారు.
Post Views: 652









