ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్న మండవ గ్రామ రైతు మొగిలి వెంకటేశ్వర్లు అలియాస్ యరకల పెద్దోడు
చిన్న మండవ గ్రామంలో మొందా తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన బీ ఆర్ ఈజ్ గ్రామ శాఖ
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చిన్నమండవ గ్రామానికి చెందిన మొగిలి వెంకటేశ్వర్లు తాను సాగు చేసిన వరి మిర్చి పత్తి తుఫాను కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలైపోయిందని ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టానని నోటికాడికి వచ్చేసరికి ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులతో పాటుగా తనను కూడా ఆదుకోవాలని నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని కోరారు
ఈ కార్యక్రమంలో
బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పర్చగాని ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచ్ పర్చగాని వీరబాబు, పర్చగాని వెంకట రాములు, కందిమల్ల శ్రీను, ఎరకల అద్దెయ్య, దారెల్లి నాగరాజు, సోంపోగు ఏసోబు, కాసిమాల ఫ్రాన్సిస్, కాశీ మాల రాజేష్, మొగిలి నాగేశ్వరావు, పర్స్ గాని ఎల్లయ్య, కొమ్ము లాలు డోఖపర్తి వెంకటేశ్వర్లు
తదితరులు పాల్గొన్నారు









