బ్రేకింగ్ న్యూస్ 🚨
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ నవీన్ యాదవ్ అనుచరుల ఆగడాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే నవీన్ యాదవ్ గ్యాంగ్ మాత్రం గూండాల మాదిరిగా దాడులు చేస్తూ ప్రాంతంలో భయానిక వాతావరణం సృష్టిస్తున్నారు
జూబ్లీహిల్స్ 75వ బూత్ వద్ద జరిగిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది.
బీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో ఉన్న కరపత్రాలు లాక్కొని చింపేయడం వారి ఫోన్లను లాక్కోవడం చేయడం ఇంటింటా సమాచార లిస్టును లాక్కొని దౌర్జన్యం చేయడం ఇదంతా ఒక అభ్యర్థి పేరుతో జరుగుతుందంటే ప్రజాస్వామ్యానికి అవమానం.
స్థానికులు చెబుతున్నారు ఇంకా ఎన్నికలు రాకముందే ఇలా దౌర్జన్యం చేస్తే గెలిస్తే ప్రజల పరిస్థితి ఏంటి?
నవీన్ యాదవ్ అనుచరులు డ్రగ్స్ మత్తులో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
వాళ్ల వాహనాలపై నంబర్లు కూడా లేకుండా తిరుగుతూ ప్రజలను బెదిరిస్తున్న దృశ్యాలు స్థానికుల్లో కలకలం రేపుతున్నాయి
ప్రజల్లో ఇప్పుడు ఒక్క మాటే వినిపిస్తోంది
జూబ్లీహిల్స్ రౌడీ పాలనకు నాంది చెప్పాలి!
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే భద్రత అభివృద్ధి వస్తుంది అంటున్న స్థానిక ప్రజలు..!!









