నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది,
సతీష్ కుమార్ జినుగు.
సిపిఎం సీనియర్ నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు మృతదేహాన్ని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సింగ్ నరసింహారావు, సీతామాలక్ష్మి, తాటి వెంకటేశ్వరరావు సందర్శించి నివాళులు అర్పించారు. వీరి తో పాటుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి కార్యదర్శి ఇటికాల రామకృష్ణ. యువజన నాయకులు చింతల రమేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తాటి నిర్మల ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, వంశీ, గోపి తదితరులు పాల్గొన్నారు
Post Views: 63









