సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హత్య గావింపబడిన సంఘటన స్థలాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతకులను త్వరలోనే గుర్తించడం జరుగుతుందని ,గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా
ప్రశాంతంగా ఉండాలని గ్రామస్తులను కోరినారు. గ్రామంలో పూర్తిగా పోలీసు వలయంలో ఉన్నది. క్రింది స్థాయి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసినారు.
Post Views: 61









