*ఏండ్లు గడుస్తున్న పట్టించుకున్న నాధుడే లేడాయే*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అబాసు పాలు అవుతుంది గుండాల మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు నడి రోడ్డుపై ఏరులై పారుతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఎంతో దూరం నుండి మండల కేంద్రానికి వచ్చిన నీరు ఇండ్లకు చేరకుండానే రోడ్ల అవుతున్న కనీసం మరమ్మతులు చేపట్టి నీళ్లను వృధా కాకుండా ఆపే అధికారులే లేరా? ఇప్పటికైనా స్పందించి అధికారులు నీటి వృధా కాకుండా మరమ్మతులు చేయాలని మండల కేంద్రంలోని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Post Views: 106









