నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల వ్యవసాయ అధికారిని ఎస్ మానస పెండ్లి సందర్భంగా పలువురు ఆశీర్వచనాలు అందజేసినారు. కార్యక్రమంలో మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, జిల్లా
కాంగ్రెస్ నాయకులు కొప్పుల గోవిందరావు, కొండపల్లి శేఖర్ రెడ్డి ,కన్నెబోయిన గోపి,
మండల టిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలస్యం బసవయ్య,వ్యవసాయ విస్తరణ అధికారి బి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 134









