*నేలకూలిన తెలంగాణ సాహితీ శిఖరం*
ప్రజా గాయకుడు – బొబ్బల నాగేశ్వరావు…
*——————————–*
అశ్వాపురం : అందెశ్రీ మృతికి సంతాపంగా గొల్లగూడెం గ్రామం లో అశ్వాపురం ప్రజా గాయకుడు బొబ్బల నాగేశ్వరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ప్రజా కవి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలో బొబ్బల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజా గాయకుడు అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు అని. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ‘జయ జయహే తెలంగాణ’ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది అని
అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బొబ్బల ఈ కార్యక్రమంలోబొబ్బాల నాగేశ్వరరావు,పొడియం అనిల్,భూతం వెంకన్న,బొబ్బాల వీరన్న,బొక్సిం రవి,బొబ్బాల క్రిష్ణ,తోట చిన్న సత్యనారాయణ,కమ్మాల యాకన్న,బొబ్బాల సీతారాములు,బారి రామక్రిష్ణ,మర్రి నాగారాజు,బొబ్బాల సాయి, వీరబోయిన మల్లయ్య









