+91 95819 05907

నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పంపిణీ చేయాలి – చింతకాని తాసిల్దార్ బాబ్జి ప్రసాద్

నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పంపిణీ చేయాలి – చింతకాని తాసిల్దార్ బాబ్జి ప్రసాద్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పంపిణీ చేయాలి – చింతకాని తాసిల్దార్ బాబ్జి ప్రసాద్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా లభ్యం పై చింతకాని మండల అధికారులు పరిశీలించినారు. ఈ సందర్భంగా చింతకాని మండల తాసిల్దార్ బాబ్జి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు రెండు రోజులలో ర్యాంపు ఏర్పాటు చేయటం జరుగుతుందని చేసి. నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని సూచించినారు. మరియు లబ్ధిదారుల పేర్లతో ఇసుక రవాణా జరిగినట్లయితే అట్టి వాహనాలు సీజ్ చేసి సంబంధిత వ్యక్తి పై కేసు నమోదు చేయబడునని హెచ్చరించారు. కావున ఇట్టి విషయంలో లబ్ధిదారులు మండల ప్రజలు. మరియు ట్రాక్టర్ ఓనర్లు సహకరించాలని తాసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు. ఎస్సై వీరేందర్. మండల కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !