ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు..
139 ప్రాంతాలు, 407 పోలింగ్ స్టేషన్లు, 3 వేల మంది సిబ్బంది,
కేంద్రాలకు చేరిన ఈవీఎంలు, ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్
గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ
మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు
ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు, నోటా అదనం,
నాలుగు బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం
103 మందిలో 101 మంది పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం
Post Views: 25









