పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️ సతీష్ కుమార్ జినుగు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని 125,126,127,128,129 బూత్ లలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మోటార్ సైకిల్ పై వెళ్లి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరీశీలించారు.
Post Views: 81









