+91 95819 05907

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బిజెపి నేతలు ఫిర్యాదు.

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బిజెపి నేతలు ఫిర్యాదు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం కార్పొరేషన్ 55& 56 డివిజన్ వ్యక్తిగత గ్రూప్ కు సంబంధించిన మౌలాలి అనే వ్యక్తి, కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రి బండిసంజయ్ RIP అనే ఫోటో క్రియేట్ చేసి స్టేటస్ షేర్ చేశాడు, అందుకు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకులవెంకటనారాయణ అధ్యక్షతన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాంతి నిలయం అయినటువంటి ఖమ్మం నగరంలో మునుపేన్నడు లేనివిధంగా ప్రస్తుత రాజకీయ నడుస్తన్నాయని భారతీయ జనతా పార్టీ మరియు దాని అనుబంధ సంఘాలు గాని హిందూ సంఘాలు గాని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన వీటి వెనకాల ఒక వర్గం కు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంటుంది దేశ హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ చనిపోయిన విధంగా పోస్ట్ పెట్టడం దేనికి నిదర్శనం ఇలాంటి పోస్టల్ పెట్టిన ఖమ్మం 56వ డివిజన్ కు చెందిన మౌలానా అనే వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో, తాజనూత భద్రం చిన్నికృష్ణ, టి రవీందర్,చంద్రశేఖర్, కన్నెకంటి కృష్ణ చారి,రుద్ర గాని మాధవ్, యుగంధర్ నాయుడు,శ్రీనివాసరెడ్డి,దాసరి వీరభద్రం, దాసరి మధు ,ఉపేంద్రమ్మ, మనోజ్,సన్నీ, గోపి,అఖిల్, పాల్గొన్నారు,

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !