కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసిన పోలీసులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు
Post Views: 180









