బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం ఎమ్మెల్యే దౌర్జన్యం
పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి, బూత్ ఏజెంట్లను బయటికి పంపిస్తున్న కార్వాన్ ఎమ్మెల్యే మొహియుద్దీన్
ఎలాంటి ఎంట్రీ పాస్ లేకున్నా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి, ఓటర్లను, ఏజెంట్లను, అధికారులను బెదిరిస్తున్న మొహియుద్దీన్
ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుల ఫోన్లు గుంజుకుని, బెదిరిస్తున్న ఎంఐఎం నేతలు
Post Views: 48









