+91 95819 05907

సామినేని స్వరాజ్యంను పరామర్శిస్తున్న విజ్జు కృష్ణన్

సామినేని స్వరాజ్యంను పరామర్శిస్తున్న విజ్జు కృష్ణన్

సామినేని స్వరాజ్యం ను పరామర్శించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్

సామినేని హంతకులను వెంటనే అరెస్టు చేయాలి

సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు
సిపిఎం పాలిట బ్యూరో సభ్యులు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజ్జు కృష్ణన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో సామినేని రామారావు భార్య స్వరాజ్యం కుమారుడు విజయ్ కుమార్ ను బుధవారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామినేని రామారావు మృదు స్వభావి అని అన్నారు. రైతు సమస్యలపై తాను రామారావు కలిసి అనేక సంవత్సరాలు పనిచేశామన్నారు. రైతు సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు రామారావుని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. హంతకులను అరెస్టు చేసే వరకు తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి జగ్గారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మూడ్ శోభన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మండల కార్యదర్శి రాచబంటి రాము, సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్, తెలంగాణ రైతు సంఘం మధుర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం చింతకాని సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు, మునికుంట్ల సుబ్బారావు కొండ్రు జానకిరామయ్య తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !