తెలంగాణ ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు
ఈ నెల 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా
స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 64,69,192 మంది మహిళలకు చీరలు
పంపిణీ చేయనున్న ప్రభుత్వం
గత ప్రభుత్వం తరహాలో నాసిరకం చీరలు కాకుండా
క్వాలిటీ చీరలు ఇవ్వబోతున్న ప్రభుత్వం
అటు నేతన్నకు ఉపాధి కల్పన, ఇటు ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలు
Post Views: 25









