ఓటు వెయ్యని వారు డబ్బులు తిరిగి ఇయ్యండి!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు తీసుకుని ఓటు వేయని వారిని గుర్తించి వెనక్కి తీసుకునే పనిలో పడ్డ కాంగ్రెస్
పోలింగ్ శాతం కనీసం 50% కూడా నమోదు కాకపోవడంతో, తీవ్ర అసహనం
ఒక ఇంట్లో 18 ఓట్లకు డబ్బు తీసుకుని కేవలం 4 మంది ఓటు వేయడం, అపార్ట్మెంట్ లలో ఉండే వారు బైటికి రాలేదని, దాదాపు సగానికి పైగా మంది ఓటు వేయలేదని గుర్తించిన బూత్ ఏజెంట్లు
డబ్బులు వెనక్కి ఇవ్వాలని కాలనీ పెద్దలను, అపార్ట్మెంట్ వాసులను అడుగుతున్న వైనం
పోలింగ్ బూత్‌లో ఓటరు లిస్టు ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు, స్థానిక కార్యకర్తలు
Post Views: 43









