ములుగు జిల్లా..
మంగపేట మండలంలో రోడ్డు ప్రమాదం.
మండలంలోని కమలాపురం గ్రామం లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న దుర్గం బాలకృష్ణ (35) అనే వ్యక్తిని ఢీ కొట్టిన ఇసుక లారీ.
ఈ ప్రమాదంలో బాలకృష్ణ తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందిన బాలకృష్ణ.
Post Views: 22









