+91 95819 05907

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం

*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం.*

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నేడు డిల్లీ లో ధర్నా. పాల్గొన్ననున్న అంబేద్కర్ వాదులు.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) నవంబర్ 17.

ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో నవంబర్ 17న నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ మెదక్ జిల్లా ఎం ఆర్ పి ఎస్ మరియు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ మాట్లాడుతూ
“భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి జరిగి ఇన్ని రోజులు జరిగిన, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్న పోలీసులు ఇది న్యాయవ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లే అని యాదగిరి మాదిగ అన్నారు. న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కాపాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని దళిత నాయకులు అన్నారు.
నేడు భారతదేశంలో దళితులకు రక్షణ, ఆత్మగౌరవం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.అని
నేడు ఢిల్లీ లో జరిగే దేశభక్తులు మరియు దేశద్రోహుల మధ్య పోరాటం జరుగుతోంది.అని అన్నారు. న్యాయవ్యవస్థకు గౌరవం లేకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా అందుతుంది?అని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చెలరేగుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమం లో
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !