ఖమ్మం జిల్లా పర్యటనకు రైలు లో కవిత ప్రయాణం.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లాలో నిర్వహించే జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి, ఖమ్మం లో అభిమానులను కలిశారు.
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం జిల్లా మధిర వరకు శాతవాహన రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆమె ప్రయానించారు.పూర్తి కార్యక్రమ వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 24









