+91 95819 05907

రిటైర్డ్ ఉపాధ్యాయుల నిరాహార దీక్ష?

రిటైర్డ్ ఉపాధ్యాయుల నిరాహార దీక్ష.

పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యల సాధనకై 30 గంటల నిరాహారదీక్ష కు అనుమతి కోరుతూ ఏసీపీ రమణమూర్తి కి వినతి పత్రం .

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు

ఖమ్మం : మార్చ్ 2024 నుండి రిటైరైన ఉద్యోగ ఉపాద్యాయులకు రాష్ట్ర ప్రభత్వం నుండి రావలసిన పెన్షన్ ప్రయోజనాలను చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో పిఆర్టియు పెన్షన్ ప్రయోజనాలను టీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం పదవి విరమణ ప్రయోజనాలు , జిపిఎఫ్సొమ్ము , పెండింగ్ లో ఉన్న 5 డీఏ లను , పెండింగ్ బిల్స్ మంజూరి, 2023 పి ఆర్ సి ప్రకటన , జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో పెండింగ్ సమస్యల పరిష్కారం నిమిత్తం ఈనెల 27 ఉదయం 8:00 గంటల నుండి 28 సాయంత్రం 05:00 గంటల వరకు కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దర్నా శిబిరంలో 30 గంటల నిరాహారదీక్షకు అనుమతించ వలసిందిగా కోరుతూ ఏసీపీ రమణమూర్తి కి వినతి అందించారు . ఈ కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ ఖమ్మం జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు కట్టా శేకర్ రావు , మాజీ జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !