🔥బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🔥
ఉద్రిక్తత గా మారిన ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం సామినేని రామారావు హంతకులను పట్టుకోవాలని డిమాండ్.
వేలాదిగా చేరుకొని రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న సీపీఎం,బిఆర్ఎస్,సీపీఐ శ్రేణులు.
పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్న కార్యకర్తలు.
తీవ్ర ఉద్రిక్తత,భారీగా మోహరించిన పోలీసులు.
Post Views: 83









