సెల్యూట్ పోలీస్ అన్న.
*మోతే,పద్మాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడిపించిన ఎస్ఐ*
*కరకగూడెం ఎస్ఐకి ధన్యవాదాలు తెలిపిన ప్రయాణికులు ప్రజలు*
నేటి గదర్ కరకగూడెం:
కరకగూడెం నుండి రంగాపూర్ వెళ్లే ప్రధాన రహదారి మోతే, పద్మాపురం గ్రామాల మధ్యలో గల అలుగు వర్రె దగ్గర ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి గుంతలు పడడంతో కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు దగ్గర ఉండి జెసిపి సహకారంతో ప్రధాన రహదారిపై పడ్డ గుంతలు పూడ్చడంతో ప్రయాణికులు, వహనాదారులు, ప్రజలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 36









