*ఆటో డ్రైవర్ అదృశ్యం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు.*
దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) నవంబర్ 27.
మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామానికి చెందిన సండూరి యాదగిరి వయసు 45 తండ్రి పోచయ్య వృత్తి ఆటో డ్రైవరు, 24.11. 2025 నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఆటో తీసుకొని కిరాయికి బయలుదేరి తిరిగి ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని భార్య రేణుక తెలిపారు.చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికిన ఎలాంటి ఆచూకీ తెలియలేదు అని ఈ విషయంలో సండూరి యాదగిరి భార్య సండూరి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినామని చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.
Post Views: 47









