జనవరి 1న లొంగిపోతాం.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల
టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో బలహీనమైన మావోయిస్టు పార్టీ
దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న పార్టీ
Post Views: 27









