30 గంటల పెన్షనర్ దీక్షలో పాల్గొన్న మండల పెన్షనర్లు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మార్చి 20 24 తర్వాత రిటైర్మెంట్ అయిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా పి ఆర్ టి యు అనుబంధ పెన్షనర్ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మండల పెన్షనర్ సంఘం నుంచి పలువురు దీక్షలో పాల్గొన్నారు .కార్యక్రమంలో అంబటిశాంతయ్య ,యుగంధర్
కంచుమర్తి పుల్లయ్య, రామచంద్రరావు, సాగర్ నాగేంద్రబాబు, రఘు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 107









