రామకృష్ణాపురం గ్రామంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఐపిఎస్ ఆఫీసర్- వసుంధర యాదవ్
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో నామినేషన్ ప్రక్రియను శనివారం ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ పరిశీలించినారు. మరియు ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసిపి. మరియువైరా ఏసిపి. మరియు చింతకాని ఎస్సై.వీరేందర్ తదితరులు హాజరయ్యారు.
Post Views: 52









