**
మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 3.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అధ్యక్షతన మాసాయిపేట మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాసాయిపేట గ్రామపంచాయతీ బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా మెదక్ బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది.భారత ప్రధాని నరేంద్ర మోడీ ని ఆదర్శ స్ఫూర్తిగా తీసుకొని గ్రామ అభివృద్ధికై తోడ్పడుతు గ్రామ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సేవకై కృషి చేస్తానని సర్పంచి అభ్యర్థి వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post Views: 54









