+91 95819 05907

ద్రావరూపం లో వున్న నానో DAP మొక్కజొన్న పంటపై పిచకారి చేసుకోండి.

ద్రావరూపం లో వున్న నానో DAP మొక్కజొన్న పంటపై పిచకారి చేసుకోండి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామం లో నానో DAP ఉపయోగం గురించి జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సమక్షం లో కోరమండల్ వారు నేరుగా మొక్కజొన్న పంటకు పిచకారి చేసి చూపించారు DAO పుల్లయ్య మాట్లాడుతూ ద్రవ రూపంలో వున్న నానో DAP మొక్కజొన్న వేసిన 25 రోజుల తరువాత 15 రోజులకు ఒకసారి రెండు సార్లు పిచకారి చేసుకోవటం పిచకారి చేసిన ద్రవ రూపం లో వున్న DAP ఆకుల మీద బాగా పడే విదంగా పిచకారి చేయటం వలన మందు ఆకుల పత్ర రంద్రాల ద్వారా నేరుగా ఆకుల లోపలకు వెళ్తుంది ఆకులమీద పడిన మందు అస్సలు వృధా కాదు మరియు మంచిగా వేపుగా పెరుగుతుంది రైతుకు కూడా మందు కట్టలు మోసకపోవటానికి పట్టే సమయం కూడా అదా అవుతుంది, వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం ఉండదు,నానో dap కానీ యూరియా పిచకారి సమయం ఉదయం కానీ సాయంత్రం పిచకారి చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆకుల పత్ర రంద్రాలు తెరుచుకొని ఉంటాయి మందు వృధా కాదు, మొక్కజొన్న పంట కాలం మొత్తం లో రెండు సార్లు పిచకారి చేసుకుంటే ముంచి దిగుబడులు సాధించవచ్చు ఈ కార్యక్రమం లో dao పుల్లయ్య, dao ఆఫీస్ టెక్నికల్ MAO పవన్ కుమార్, కొణిజర్ల మండల వ్యవసాయ అధికారి బాలాజీ,కోరమండల్ జోనల్ మేనేజర్ ఏ. సుమన్, మార్కటింగ్ మేనేజర్ పని కుమార్ మరియు రైతులు పాల్గున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !