చింతకాని మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం….
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం రాఘవపురం పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కావడంతో సిపిఐ పార్టీ మద్దతుదారులు సిపిఐ పార్టీ చెందిన కాంపల్లి విజయం సిపిఐ పార్టీ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగింది అదే కుటుంబానికి చెందిన కాంపల్లి రమేష్ వార్డ్ నెంబర్ గా ఏకగ్రీవo ఎన్నుకోవడం జరిగింది చింతకాని మండలం రేపల్లెవాడు గ్రామపంచాయతీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం మాజీ మార్కెట్ ఉపాధ్యక్షులు మడిపల్లి భాస్కర్ కోడలు మడిపల్లి అంబిక రేపల్లెవాడ
గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు
Post Views: 88









