నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండలపరిధిలోని తిమ్మినేనిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపియం, బీజెపి బలపర్చిన బి ఆర్ యస్ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము ప్రభు స్థానిక ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్ధించారు.ఈ సందర్భంగా తాను గెలిచిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి,సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ నాయకులు మదార్,దమ్మాలపాటి జగన్మోహన్ రావు, పోటు భిక్షం, నాదెండ్ల వెంకటేష్, గుగ్గిళ్ళ వెంకన్న బీజేపీ నాయకులు గోదా మంగయ్య, సి పి యం వార్డు అభ్యర్థులు మునగాల హన్మంతరావు, కూచిపూడి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 28









