బ్రేకింగ్ న్యూస్ 💥💥💥
కారులో రూ.4 కోట్ల హవాలా నగదు లభ్యం.
నేటి గదర్ డెస్క్ న్యూస్,
కారు టైరు, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా నగదును పట్టుకున్న బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు..
నగదును తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
హవాలా సొమ్ము తరలింపుపై ఏడాదిగా నిఘా ఉంచి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు.
Post Views: 193









