భూ భారతి కాదు భూ హారతి
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ పట్ల సమాచారం కోరిన బాధితుల నుండి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్
హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 29









