తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ కు ఆహ్వానం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు .
రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను నిర్దేశించే ఈ గ్లోబల్ సమ్మిట్‌కు గవర్నర్ హాజరు రాష్ట్రానికి మరింత ప్రేరణనిచ్చేలా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ భేటీలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు పాల్గొన్నారు.
Post Views: 22









