శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్టపైన జరుగుతున్న పనుల పరిశీలించిన తుమ్మల…
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు
క్లీన్ ఖమ్మం,స్వచ్ఛ ఖమ్మంలో భాగంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల పనులను పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్న ముఖ్య నాయకులు…
Post Views: 100









