అభివృద్ధిని చూసి ఓటేయ్యండి….
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటి ఇంటి ప్రచారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు….
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పువ్వాడ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఇంటి ఇంటికి వెళ్ళి విసృతంగా ప్రచారం చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు..సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు..
Post Views: 13









