పంచాయతీ ఎన్నికల్లో జోష్ నింపుతున్న యువ నాయకుడు తుమ్మల యుగంధర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా,రఘునాధపాలెం మండలం పుట్టని తండా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న యువజన నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, దీపక్ చౌదరీ, వీరితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు….
Post Views: 58









