పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం.
రెండో విడతలో 3,911 గ్రామాలకు జరగనున్న ఎన్నికలు
రెండోదశలో మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవం.
ఏకగ్రీవమైన 8,304 వార్డులు
కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 గ్రామా పంచాయతీలు ఏకగ్రీవం
నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 38 గ్రామా పంచాయతీలు ఏకగ్రీవం
ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.
Post Views: 28









