తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ స్టాల్ ను వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి సందర్శించారు..ఈ కార్యక్రమంలో యండి కోర్రా లక్ష్మి పాల్గొన్నారు..
Post Views: 25









