నరసింహపురం కాంగ్రెస్ అభ్యర్థి గ.సర్పంచ్ ఎన్నికలలో ఉపేందర్ ఘన విజయం
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం నరసింహపురం గ్రామంలో సర్పంచి ఎన్నికలలో 100 ఓట్లు మెజార్టీతో ఉపేందర్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని గ్రామ అభివృద్ధిలో మరింతగా ముందంజలో ఉంటానని తెలియపరిచారు.
Post Views: 28









