ప్రచారం లో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి గుగులోతు లావణ్య
నేటి గదర్, కూసుమంచి: మండలంలో ఈనెల 14న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లింగారాం తండా గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి గుగులోత్ లావణ్య తన గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనని సర్పంచిగా గెలిపిస్తే లింగారాం తండా గ్రామపంచాయతీ ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.
Post Views: 108









