+91 95819 05907

రెండవ విడతలోనూ మన ప్రభంజనం చాటాలి. ★ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పిలుపు.

రెండవ విడతలోనూ మన ప్రభంజనం చాటాలి.

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పిలుపు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

స్థానిక సంస్థల రెండో పేజ్ ఎన్నికలు ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోను మన పార్టీ ప్రభంజనం చాటాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పిలుపు ఇచ్చారు. ముదిగొండ మండలంలో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రెండో విడత లోనూ అభ్యర్ధులు నాయకులు తగు జాగర్తలు తీసుకావాలని సూచించారు మండలంలోని న్యూ లక్ష్మీపురం పండ్రేపల్లి చిరుమర్రి తదితర గ్రామాలు వారు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి మొదటి విడత ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆరోపించారు అందుకు కారణం ఎన్నికల ముందు వాగ్దానాలు అమలు చేయకపోవడమే అన్నారు బీఆర్ఎస్ సిపిఎం తదితర పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించిన సర్పంచ్ వార్డు సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు తెలంగాణ రాష్ట్రం సాధించటానికి 10 ఏండ్లు అధికారంలో ఉండటానికి ఈ గులాబి కండువే కారణమన్నారు జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు వీరి వెంట పార్టీ కార్యదర్శి గడ్డం వెంకట్ మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సీనియర్ నాయకులు, బంకా మల్లయ్య సెలవరాజ్ కిరణ్,పాపారావు, అమరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం చిరుమర్రిలో సిపిఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !