కిలారు మనోహర్ కు సన్మానం.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన
కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు
మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ రిపోర్టర్
వెన్నబోయిన సురేందర్, జై భీమ్ రిపోర్టర్ గుండ్ల రాంబాబు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య తదితరులు ఉన్నారు.
Post Views: 208









