బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥….
ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ దగ్గర స్థానికేతరుల వచ్చి ఓటర్లను మభ్య పెడుతున్నారు అని కాంగ్రెస్, సి పి యం పార్టీ కార్యకర్తల మధ్య తోపులట జరిగింది. పోలీస్ లు వెంటనే స్పందించి ఘర్షణలు జరగకుండా ఇరు వర్గాల వారిని వారించారు.
Post Views: 27









