నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు
గ్రామాల అభివృద్ధిపై సర్పంచులకు దిశానిర్దేశం.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కామెంట్స్.
గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు
ప్రజాస్వామికంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి.
గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధి జరిగేలా సర్పంచులు పనిచేయాలి.
ఓట్లు వేసిన వారితో పాటు, ఓట్లు వేయని వారినీ కలుపుకొని ముందుకు సాగాలి.
విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి.
కొందరు కాదు… అందరూ ఎదగాలి.
సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది.
ప్రతి ఇంటికి రూ.4.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.
93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ.
మహిళలకు రూ.20 వేల కోట్లతో వడ్డీ లేని రుణాలు.
రైతులకు రూ.9 వేల కోట్లతో రైతు భరోసా అందజేత.
2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యం.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పోటీపడుతున్నారు.









