రాజ్ కుమార్ కు లింగాల పరామర్శ.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులంచ గ్రామానికి
చెందిన పురుగు మందు తాగిన పంచాయతీ వర్కర్
మందరాజ్ కుమార్ ను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పరామర్శించారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, వంకాయలపాటి సత్యనారాయణ,సామినేని బాబురావు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య,కొల్లి బాబు,
తోటకూరి చిన్న, నెల్లూరి రమేష్, అంబటి సత్యనారాయణ, ముప్పిడి వెంకటేశ్వర్లు, మంద రమేష్, మంద సైదులు, అన్న పోగు తిరుపతిరావు, షేక్ ఖాసిం
తదితరులు ఉన్నారు .
Post Views: 133









