మాసాయిపేట కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షులు మక్సూద్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 19.
మెదక్ జిల్లా మాసాయిపేట నూతన సర్పంచ్ గా ఎన్నికైన వీరన్నగారి కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ పసుల వెంకటేష్, వార్డు సభ్యులను కాంగ్రెస్ మైనారిటీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ మండలం మైనార్టీ సంఘం అధ్యక్షుడు మక్సూద్ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 92









