+91 95819 05907

శనివారం తరువాత యాప్ ద్వారా నే యూరియా అమ్మకాలు. మండల వ్యవసాయ అధికారి బాలాజీ

శనివారం తరువాత యాప్ ద్వారా నే యూరియా అమ్మకాలు.
మండల వ్యవసాయ అధికారి బాలాజీ.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

తెలంగాణ మొత్తం ఈ నెల 20 తరువాత అంటే శనివారం తరువాత యూరియా అమ్మకాలు రైతులు యాప్ లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలి ఈ యాప్ గూగుల్ ప్లై స్టోర్ లో ప్రతి ఒక్కరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక రైతు ఒకసారి తీసుకొని వెళ్ళితే మళ్ళీ 15 రోజుల వరకు యూరియా తీసుకొని పోవటానికి అవకాశం ఉండదు, ప్రభుత్వం ఉద్దేశం రైతులు ఎవ్వరు గుంప్పులు గుంప్పులు గా వచ్చి ఎరువుల షాపుల ముందు ఉండకుండా ఎవరికీ యూరియా అవసరం ఉందొ వారు మాత్రమే యూరియా తీసుకోవటం జరుగుతుంది యూరియా తీసుకొనే రైతులు పట్టాదారు పాసుబుక్ వున్న రైతులు RoFR పట్టా వున్న రైతులు, కలవు రైతులు అందరు యూరియా స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం వుంది ప్రతి రైతు మండలం లో ఎవరి దెగ్గర యూరియా ఉందొ కూడా మీ మొబైల్ ఫోన్ లో చూసి యూరియా బుక్ చేసుకోవచ్చు మీ మండలం లో వున్న షాప్ లలో లేకపోతే పక్క మండలం లో అయినా వున్న షాప్ లలో యూరియా బుక్ చేసుకోవచ్చు ఈ రోజు మండలం లో డీలర్స్ మీటింగ్ పెట్టి అందరు వచ్చే శనివారం నుండి రైతులు యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలి అని ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి అని కోరటం జరిగింది ఈ రోజు లింగగూడెం రైతు వేదిక జరుగు కార్యక్రమం లో వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ, Aeos సరితా, హర్ష, అఫ్రీన్ మరియు మండల డీలర్స్ పాల్గున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !