నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మండలంలోని నాగులవంచ సొసైటీ కార్యాలయం వద్ద వరి
కొనుగోలు కేంద్రాన్ని మండల తాసిల్దార్ బాబ్జి ప్రసాద్ సందర్శించారు .తేమశాతం మరియు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. క్రింద స్థాయి సిబ్బందికి సూచనలు చేసినారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసరావు ,గ్రామ జిపిఓలు ఉద్దండు సాహెబ్,
షేక్ లాల్ జాన్ పాషా తదితరులు ఉన్నారు.
Post Views: 99









