+91 95819 05907

జమ్మిగూడెం నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం: సోమవారం ఉదయం 9 గంటలకు మహోత్సవం

జమ్మిగూడెం నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం: సోమవారం ఉదయం 9 గంటలకు మహోత్సవం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్:దాది చంటి) డిసెంబర్, 21: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార మహోత్సవం 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరగనుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు అపాయింటెడ్ డే డిసెంబర్ 22వ తేదీని ఖరారు చేస్తూ నూతన సర్పంచ్ ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్ దండి వెంకటేశ్వరరావు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో సర్పంచ్‌గా ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్‌గా దండి వెంకటేశ్వరరావుతో పాటు వివిధ వార్డుల సభ్యులుగా ఎన్నికైన దానపు భాగ్య రాజు (1వ వార్డు), గణప పుల్లమ్మ (2వ వార్డు), దానపు రాజమ్మ (3వ వార్డు), ముద్దిన రాంబాబు (4వ వార్డు), దాది ముక్తేశ్వరి (5వ వార్డు), దండి వెంకటేశ్వరావు (6వ వార్డు), సోమిని రాజేశ్వరి (7వ వార్డు), మరియు రెడ్డి జ్యోతి (8వ వార్డు) తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో ప్రకటించిన తేదీలో స్వల్ప మార్పు జరిగినందున, గ్రామ ప్రజలు, పెద్దలు, వార్డు సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి సోమవారం ఉదయం జరిగే ఈ అధికారిక కార్యక్రమానికి భారీ సంఖ్యలో విచ్చేసి నూతన పాలకవర్గానికి ఆశీస్సులు అందజేయాలని వారు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !